Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మున్సిపాలిటీ నూతన ఓటర్ల జాబితా విడుదల

Follow Ushodayam on Google
Mohammad Sep 03, 2026 1:32 PM అనంతపురంGeneral
గుత్తి మున్సిపాలిటీ నూతన ఓటర్ల జాబితా విడుదల - Ushodayam
గుత్తి మున్సిపాలిటీ నూతన ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గురువారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. గుత్తి మున్సిపాలిటీలో గతంలో 25 వార్డు ఉండగా 32 వార్డులుగా విభజన చేసిన తర్వాత 39,009 మంది ఓటర్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు నూతన ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరి చూసుకోవాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...