Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 09, 2026 3:20 PM చిత్తూరుGeneral
గురుకుల పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం - Ushodayam
సర్వేరెడ్డిపల్లిలోని డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ను జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డా. థామస్ శుక్రవారం డీసీఓతో కలిసి ప్రారంభించారు. P4 మార్గదర్శి, దాత ప్రసన్నకుమార్ రూ.3 లక్షల ఆర్థిక సహకారంతో ప్లాంట్ నిర్మించడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేసి, దాతను అభినందించారు. మరిన్ని సేవలు చేయడానికి ముందుకు రావాలని కోరారు.

Comments

G
Loading comments...