Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో రేపు సాయంత్రంతో ప్రచారం ముగింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:42 AM గుంటూరుGeneral
గుంటూరులో రేపు సాయంత్రంతో ప్రచారం ముగింపు - Ushodayam
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. నవంబర్ 1న పోలింగ్ జరగనుండటంతో కూటమి, వైసీపీ సహా బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...