Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఎంసీఎంసీ విభాగం పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:22 AM గుంటూరుGeneral
గుంటూరులో ఎంసీఎంసీ విభాగం పరిశీలన - Ushodayam
స్థానిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరులోని ఎంసీఎంసీ విభాగాన్ని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య, నందిని సలారియా సోమవారం పరిశీలించారు. బ్రాడీపేటలోని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విభాగం పనితీరును సమీక్షించారు. పెయిడ్ న్యూస్, ప్రకటనలు, ప్రీ సర్టిఫికేషన్ అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...