Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కోసం అంకితభావంతో పనిచేస్తా లక్ష్మీ అపర్ణ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:14 PM గుంటూరుGeneral
గుంటూరు కోసం అంకితభావంతో పనిచేస్తా లక్ష్మీ అపర్ణ - Ushodayam
నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కూటమికి అండగా నిలవాలని గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కోరారు. కొమ్మినేని కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. వ్యాపారుల పన్నుల సమస్యలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు అభివృద్ధికి ఐదేళ్లు అంకితమవుతానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...