Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కోర్టులో చోరీ

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 5:25 PM గుంటూరుGeneral
గుంటూరు కోర్టులో చోరీ - Ushodayam
గుంటూరు ఫోక్సో కోర్టులో తాళాలు పగలగొట్టి రూ.14 వేల నగదు చోరీ జరిగింది. అలాగే CCS పోలీస్ స్టేషన్ సమీపంలోని అమ్మవారి ఆలయ హుండీలోని నగదును కూడా దొంగిలించి, హుండీని రైలు పట్టాలపై వదిలేశారు. ఘటనపై కోర్టు అధికారులు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...