Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా రోడ్డు.. వాహనదారుల ఇక్కట్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 06, 2026 11:26 AM హన్మకొండ General
గుంతలమయంగా రోడ్డు.. వాహనదారుల ఇక్కట్లు - Ushodayam
హనుమకొండలోని మర్కజి స్కూల్‌ సమీపంలోని రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఇటీవల మరమ్మతుల పేరుతో రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. గుంతల కారణంగా వాహనాలు దెబ్బతిని ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...