Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండి వాగుపై బ్రిడ్జి కోసం సైకిల్ యాత్ర

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 2:34 PM పెద్దపల్లి General
గుండి వాగుపై బ్రిడ్జి కోసం సైకిల్ యాత్ర - Ushodayam
ఆసిఫాబాద్‌ సమీపంలోని గుండి వాగుపై వంతెన నిర్మించాలని కోరుతూ ఆదివాసీ యువకులు ఈనెల 26న సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఇవాళ రామగుండం చేరుకున్న యువకులు హైదరాబాద్‌కు వెళ్లి సీఎంను కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేస్తామని చెప్పారు. వంతెన నిర్మిస్తే జిల్లా కేంద్రానికి 3 కి.మీ. దూరమే ఉంటుందని, ప్రస్తుతం 30 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...