Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్లవల్లేరులో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:33 AM కృష్ణా జిల్లాGeneral
గుడ్లవల్లేరులో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2026లో భాగంగా జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ అభిషేక్ గుడ్లవల్లేరు మండలంలో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లు, విధుల నిర్వహణను పరిశీలించారు. మండలంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించే ఎంసీసీ బృందాల పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇమ్రాన్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...