Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గత పాలనపై బహిరంగ విచారణకు సిద్ధం

Follow Ushodayam on Google
RAGHU SKLM Sep 03, 2026 7:10 PM శ్రీకాకుళంGeneral
గత పాలనపై బహిరంగ విచారణకు సిద్ధం - Ushodayam
గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. సుమారు 12 ఏళ్లగా మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలపై అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...