Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్శకుర్తిలో చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి

Follow Ushodayam on Google
Kiran Oct 16, 2026 11:54 AM జగిత్యాలGeneral
గర్శకుర్తిలో చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి - Ushodayam
గంగాధర మండలం గర్శకుర్తిలో ఇందిరా మహిళా శక్తి చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి లభిస్తోంది. గ్రామంలోని 1,550 మరమగ్గాలపై 800 మంది కార్మికులు వస్త్రం తయారు చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్లతో పనులు పెరిగాయని స్థానికులు తెలిపారు. చీరల తయారీ పూర్తయ్యాక ఇతర వస్త్రాలు తయారు చేస్తూ ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు.

Comments

G
Loading comments...