Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరేళ్ళవలసలో వరద నీటి మళ్లింపు పనులు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:35 PM పార్వతీపురం మన్యంGeneral
గరేళ్ళవలసలో వరద నీటి మళ్లింపు పనులు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాచిపెంట మండలం కొటికిపెంట పంచాయతీ గరేళ్లవలసలో చెరువు నిండిపోవడంతో గ్రామంలోకి నీరు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం జేసీబీ సాయంతో వరద నీటిని మళ్లించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశాల మేరకు గ్రామస్థుల సహకారంతో పనులు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...