Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీల భద్రతకు ముందస్తు చర్యలు: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:33 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గర్భిణీల భద్రతకు ముందస్తు చర్యలు: కలెక్టర్ - Ushodayam
అర్నాబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో గర్భిణీలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పెనగడప పీహెచ్‌సీని తనిఖీ చేసి, ప్రసవ సమయం దగ్గరపడిన వారిని అవసరమైతే సురక్షిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. జ్వరాల లక్షణాలతో వచ్చే రోగులకు సకాలంలో పరీక్షలు, చికిత్స అందించాలని, మందుల నిల్వలు ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...