Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీ దశ నుంచి 1000 రోజులు కీలకం

Follow Ushodayam on Google
Madhu Sep 24, 2026 5:06 PM ములుగుGeneral
గర్భిణీ దశ నుంచి 1000 రోజులు కీలకం - Ushodayam
గర్భిణీ దశ నుంచి చిన్నారికి రెండేళ్లు వచ్చే వరకు 1000 రోజుల కాలం అత్యంత కీలకమని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అనంతలక్ష్మి అన్నారు. రాజేశ్వరరావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. తల్లులకు పోషకాహారం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం క్విజ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...