Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో అవ్వను చంపిన మనవడు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 26, 2026 7:42 PM ప్రకాశం General
మద్యం మత్తులో అవ్వను చంపిన మనవడు - Ushodayam
మర్కాపురం జిల్లా దోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మట్టుపల్లి రాములు తన అవ్వ లక్ష్మమ్మ (81)పై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. మంచంపై నిద్రిస్తున్న ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...