Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేటలో ఘనంగా మహా పూర్ణాహుతి

Follow Ushodayam on Google
Anuroop Sep 04, 2026 4:59 PM అన్నమయ్యGeneral
రాజంపేటలో ఘనంగా మహా పూర్ణాహుతి - Ushodayam
రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో రెండు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు చేపట్టారు అని ఏఈఓ రవి, బాలాజీ తెలిపారు.

Comments

G
Loading comments...