Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామమంతా ఒక్కటై కుటుంబానికి అండగా నిలిచారు

Follow Ushodayam on Google
B Ganga Sep 09, 2026 8:43 PM పార్వతీపురం మన్యంGeneral
గ్రామమంతా ఒక్కటై కుటుంబానికి అండగా నిలిచారు - Ushodayam
గుమ్మలక్ష్మీపురం మండలం పీ.ఆమిటిలో అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరావు కుటుంబానికి గ్రామస్థులు అండగా నిలిచారు. గ్రామ పెద్దలు, యువత, ఉద్యోగులు, గ్రామం వెలుపల ఉన్న వాస్తవ్యులు అందరూ కలిసి వారికి బుధవారం రూ. 37,500ల ఆర్థిక సహాయం అందించారు. గ్రామమంతా ఐక్యంగా నిలిచి అండగా నిలవడంతో వెంకటరావు కుటుంబం గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...