Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి కూటమి ఐక్యత ముఖ్యం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:35 AM పార్వతీపురం మన్యంGeneral
గ్రామాల అభివృద్ధికి కూటమి ఐక్యత ముఖ్యం - Ushodayam
కూటమి అభ్యర్థుల విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. మంగళవారం తాళ్లబురిడి, బందలుప్పి గ్రామాల్లో పర్యటించి, ఐక్యంగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో టీడీపీలోని అనైక్యతను రాజకీయంగా ఉపయోగించుకుని గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కనపెట్టి ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...