Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 4:33 PM రంగారెడ్డి General
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం - Ushodayam

Photo Gallery

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం - gallery image 1
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సమావేశం - gallery image 2
హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించేలా క్షేత్రస్థాయి వ్యూహాలు, ప్రచార సరళి, ఓటింగ్ నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...