Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ కసరత్తు

Follow Ushodayam on Google
G. Sathish Sep 26, 2026 10:57 PM హైదరాబాద్General
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ కసరత్తు - Ushodayam
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలను BRS ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR తెలంగాణ భవన్‌లో వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నాటికి పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు

Comments

G
Loading comments...