Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరఖ్‌పూర్‌లో తొలి వైద్యుడికి గవర్నర్ నివాళి

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 10:35 AM హైదరాబాద్General
గోరఖ్‌పూర్‌లో తొలి వైద్యుడికి గవర్నర్ నివాళి - Ushodayam
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రముఖ నేత్ర వైద్యుడు, సర్జన్ డాక్టర్ నరేంద్ర మోహన్ సేథ్‌కు నివాళులర్పించారు. బెతియాహటాలోని ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గోరఖ్‌పూర్‌లో తొలి నేత్ర వైద్యుడు, సర్జన్‌గా గుర్తింపు పొందిన నరేంద్ర మోహన్ సేథ్.. సీతాపూర్ ఐ హాస్పిటల్ స్థాపకుడు.

Comments

G
Loading comments...