Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్‌రావుపేటలో అంబేడ్కర్ యువజన సంఘం ఎన్నిక

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:39 PM పెద్దపల్లి General
గోపాల్‌రావుపేటలో అంబేడ్కర్ యువజన సంఘం ఎన్నిక - Ushodayam
ధర్మారం మండలం గోపాల్‌రావుపేటలో ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం గ్రామ శాఖ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వేముల అర్జయ్య, గౌరవ అధ్యక్షుడిగా జాడి రాజయ్య, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, శనిగరపు తిరుపతి ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా బొల్లి సత్యనారాయణ, వేముర్ల రాజయ్య, సంయుక్త కార్యదర్శులుగా సుధాకర్, రాజేశం, కోశాధికారిగా మల్లయ్య ఎన్నికైనట్లు మండల అధ్యక్షుడు బొల్లి నందయ్య తెలిపారు.

Comments

G
Loading comments...