Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గోధుమల మద్దతు ధర పెంపునకు కేంద్రం ఆమోదం

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 10:21 AM జాతీయంGeneral
గోధుమల మద్దతు ధర పెంపునకు కేంద్రం ఆమోదం - Ushodayam
2027-28 రబీ మార్కెటింగ్‌ సంవత్సరానికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.25 పెంచి రూ.2,615గా కేంద్రం నిర్ణయించింది. పప్పు ధాన్యాలు, నూనెగింజల ధరలను కూడా క్వింటాల్‌కు రూ.675 వరకు పెంచింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...