Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో కనిపించిన రెండు తలల పాము

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:41 PM పెద్దపల్లి General
గోదావరిఖనిలో కనిపించిన రెండు తలల పాము - Ushodayam
గోదావరిఖని పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో రెండు తలల పాము కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ పి. శంకర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న శంకర్ పామును పట్టుకుని పెద్దపల్లి డీఎఫ్‌వో జి. కిష్ట గౌడ్‌, అటవీ శాఖ అధికారులు రహీమతుల్లా, ఎస్. ప్రదీప్‌లకు అప్పగించారు.

Comments

G
Loading comments...