Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి ఇంటెక్ వెల్‌ పరిశీలన

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:41 PM పెద్దపల్లి General
గోదావరి ఇంటెక్ వెల్‌ పరిశీలన - Ushodayam
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని రామగుండం సింగరేణి జీఎం లలిత్ కుమార్ సూచించారు. గోదావరిఖని శివారులోని గోదావరి నది ఇంటెక్ వెల్‌ను బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రస్తుతం రోజుకు 15 నిమిషాల పాటు నీటి సరఫరాను తగ్గిస్తున్నట్లు తెలిపారు. సరఫరాలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...