Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లలమామిడాడ మార్కెట్‌లోకి వరద నీరు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:34 PM కాకినాడGeneral
గొల్లలమామిడాడ మార్కెట్‌లోకి వరద నీరు - Ushodayam
పెదపూడి మండలం గొల్లలమామిడాడ మార్కెట్ షెడ్లను భారీ వర్షపు వరద ముంచెత్తింది. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలతో మార్కెట్ ప్రాంగణంలో ఐదు అడుగుల మేర నీరు చేరినట్లు స్థానికులు తెలిపారు. షెడ్లలోని చిరు దుకాణాల సరుకులు తడిసిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...