Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ శోభాయాత్రకు ఊట్కూర్‌లో ఏర్పాట్లు

Follow Ushodayam on Google
Kiran Sep 16, 2026 11:11 AM నారాయణపేటGeneral
గణేశ్‌ శోభాయాత్రకు ఊట్కూర్‌లో ఏర్పాట్లు - Ushodayam
ఊట్కూర్‌ మండల కేంద్రంలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సర్పంచ్‌ రేణుక, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిబ్బంది పనులు ముమ్మరం చేశారు. శోభాయాత్ర మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు చేపట్టారు. విద్యుత్‌ తీగలను సర్దుబాటు చేయడంతో పాటు రాత్రివేళల్లో వెలుతురు కోసం లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.

Comments

G
Loading comments...