Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసులో నిందితుడికి జైలుశిక్ష

Follow Ushodayam on Google
B Ganga Sep 03, 2026 10:36 AM పార్వతీపురం మన్యంGeneral
గంజాయి కేసులో నిందితుడికి జైలుశిక్ష - Ushodayam
2025 గంజాయి కేసులో నిందుతుడికి ఏడాది జైలుశిక్ష, రూ 10 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఎన్.డి.పి.ఎస్ న్యాయమూర్తి విజయకళ్యాణి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఎస్పీ వివరాల మేరకు పాచిపెంట మండలం పి. కోనవలస చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆశిష్ పండిట్ మూడు కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...