Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధరలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:13 PM కరీంనగర్General
గంగాధరలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - Ushodayam
గంగాధర పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై, అమరుడైన కానిస్టేబుల్‌ గుజ్జెటి మహేష్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏసీపీ విజయ్‌ కుమార్‌, మండల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...