Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత

Follow Ushodayam on Google
Mohammad Oct 01, 2026 6:25 PM అనంతపురంGeneral
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేత - Ushodayam
గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం డ్రాయింగ్ కాంపిటేషన్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు రైల్వే అధికారి శ్రీనివాసులు బహుమతులను అందజేశారు. చెట్నేపల్లి హెచ్ఎం దేశాయి నాగరాజు మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ లో భాగంగా వారం రోజుల క్రితం విద్యార్థులకు స్వచ్ఛత హై సేవ పై విద్యార్థులకు పోటీలు నిర్వహించమన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశామన్నారు.

Comments

G
Loading comments...