Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలిస్తే ‘డయల్ యువర్ కార్పొరేటర్’: అప్పారావు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:51 PM విశాఖపట్నంGeneral
గెలిస్తే ‘డయల్ యువర్ కార్పొరేటర్’: అప్పారావు - Ushodayam
చాకలిగెడ్డలో 58వ వార్డు బీజేపీ అభ్యర్థి గంకల అప్పారావు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిస్తే ‘గుడ్ మార్నింగ్ గంకల 2.0’ పేరుతో డయల్ యువర్ కార్పొరేటర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రత్యేక మొబైల్ నంబర్ ఏర్పాటు చేసి, రోజూ ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...