Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటాం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:44 AM అనంతపురంGeneral
గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటాం - Ushodayam
అనంతపురంలోని 27, 28, 29, 49, 50వ డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి రమేశ్ గౌడ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఆయన.. వైసీపీని గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు సులోచన, కృష్ణనవ్య, భారతి, ఆరీఫా, లక్ష్మీదేవి (సీపీఐ) పాల్గొన్నారు.

Comments

G
Loading comments...