Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల పర్యటనకు బయలుదేరిన హరీశ్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 14, 2026 11:08 AM జోగులాంబ గద్వాల్ General
గద్వాల పర్యటనకు బయలుదేరిన హరీశ్ రావు - Ushodayam
మాజీ మంత్రి హరీశ్ రావు జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. గట్టు మండలం ఇందువాసి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వలస కూలీల కుటుంబాలను పరామర్శించి, ప్రమాద వివరాలను తెలుసుకోనున్నారు.

Comments

G
Loading comments...