Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతాపూర్‌లో "శుభం కన్వెన్షన్" ప్రారంభం

Follow Ushodayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 5:04 PM వికారాబాద్General
గౌతాపూర్‌లో "శుభం కన్వెన్షన్" ప్రారంభం - Ushodayam
గౌతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన "శుభం కన్వెన్షన్" (ఫంక్షన్ హాల్)ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఘనంగా ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి హాల్‌ను పరిశీలించిన అనంతరం, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...