Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర పోరాటానికి గాంధీజీ ‘ఐదో కుమారుడు’

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:27 AM జాతీయంGeneral
స్వాతంత్ర పోరాటానికి గాంధీజీ ‘ఐదో కుమారుడు’  - Ushodayam
మహాత్మా గాంధీకి అంతరంగికుడిగా, 'ఐదో కుమారుడిగా' గుర్తింపు పొందిన జమనాలాల్‌ బజాజ్ జీవితం భారత పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలుస్తోంది. 1926లో ప్రారంభమైన బజాజ్ గ్రూప్ నేడు రూ.14 లక్షల కోట్ల భారీ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. స్వాతంత్ర్య పోరాటానికి ఆర్థికంగా నిలబడటమే కాకుండా 'ట్రస్టీషిప్' సిద్ధాంతంతో దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించిన సామాజిక సంస్కర్త ఆయన.

Comments

G
Loading comments...