Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక పరిసరాల్లో గాలివాన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:13 PM విశాఖపట్నంGeneral
గాజువాక పరిసరాల్లో గాలివాన - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో గాజువాక, అగనంపూడి, కూర్మన్నపాలెం, షీలానగర్ ప్రాంతాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...