Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కొరతతో జనరేటర్లపై రైతుల ఆధారం

Follow Ushodayam on Google
Harika Sep 23, 2026 11:27 AM సూర్యాపేటGeneral
విద్యుత్ కొరతతో జనరేటర్లపై రైతుల ఆధారం - Ushodayam
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం రైతులు సరిపడా విద్యుత్ లేక జనరేటర్లతో పంటలకు నీరు అందిస్తున్నారు. జనరేటర్ అద్దె, డీజిల్‌కు రోజుకు రూ.2,500 ఖర్చవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...