Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్టీ సాధన ర్యాలీని విజయవంతం చేయండి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:58 PM జోగులాంబ గద్వాల్ General
ఎస్టీ సాధన ర్యాలీని విజయవంతం చేయండి - Ushodayam
గద్వాలలో ఈనెల 24న నిర్వహించే ఎస్టీ సాధన సంకల్ప ర్యాలీని విజయవంతం చేయాలని వాల్మీకి సంఘం నాయకులు ఆంజనేయులు, పరుశురాం పిలుపునిచ్చారు. గురువారం వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో ర్యాలీ కరపత్రాలను విడుదల చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి సంఘం సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు కోరారు.

Comments

G
Loading comments...