Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు పరిష్కరిస్తాం ఆర్డీఓ

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 28, 2026 7:25 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు పరిష్కరిస్తాం ఆర్డీఓ - Ushodayam
మడకశిరలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో శ్రీ సత్యసాయి జిల్లా మాల మహానాడు నాయకులు పలు ఎస్సీ భూ సమస్యలను RDO దృష్టికి తీసుకెళ్లారు. హేమావతి సరోజమ్మ భూ సమస్య, హలుకూరు కేంచమ్మ పొలం దారి, బి.రాయపురంలోని మాల కుటుంబాల పొలం దారి సమస్యలను వివరించారు. స్పందించిన RDO సంబంధిత తహసీల్దార్లను సమస్యలు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని RDO సూచించారు.

Comments

G
Loading comments...