Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 5:11 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం - Ushodayam

Photo Gallery

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం - gallery image 1
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం - gallery image 2
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం - gallery image 3
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం - gallery image 4
కొత్తగూడెం ఐఎంఏ హాలులో పోలీస్ శాఖ–సింగరేణి సంస్థ సంయుక్తంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో లక్ష్యాన్ని సాధించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు.

Comments

G
Loading comments...