Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి

Follow Ushodayam on Google
Harika Oct 06, 2026 12:53 PM జగిత్యాలGeneral
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి - Ushodayam
జగిత్యాల కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి, కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో EROలు, AEROలు సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల తొలగింపును నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. 70% పనులు పూర్తయ్యాయని అభినందిస్తూ, మిగిలిన పనులను దసరా, దీపావళికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...