Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌సీసీఐఏ విచారణపై రిజ్వాన్ కామెంట్స్

Follow Ushodayam on Google
Sai Sep 18, 2026 11:05 AM జాతీయంక్రీడలు
 ఎన్‌సీసీఐఏ విచారణపై రిజ్వాన్ కామెంట్స్ - Ushodayam
ఎన్‌సీసీఐఏ ప్రశ్నావళికి మహ్మద్ రిజ్వాన్ సమాధానం ఇచ్చాడు. తనపై ఆరోపణల వివరాలు ఇవ్వాలని, ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగమే విచారణ చేయాలని కోరాడు. రిజ్వాన్ పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ఇంగ్లండ్ టూర్‌లో పేలవ ప్రదర్శన తర్వాత రిజ్వాన్, ఇమామ్ సహా ఏడుగురిని పీసీబీ పంపించింది.

Comments

G
Loading comments...