Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ ఫోకస్

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 3:37 PM చిత్తూరుGeneral
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ ఫోకస్ - Ushodayam
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన వైసీపీ, ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యర్థులతో కలిసి నేరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆరు జడ్పీటీసీ స్థానాలతో పాటు పుంగనూరులో 11, సోమలలో 2, సదుంలో 10, పులిచెర్లలో 3 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ పోటీలో ఉంది.

Comments

G
Loading comments...