Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి విఘాతం: గడికోట

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:19 PM కడపGeneral
ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి విఘాతం: గడికోట - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం, పోలీసుల అండతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాయచోటి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ పోటీపై ఆసక్తి లేక స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకుంటే, ఇప్పుడు బలవంతంగా అడ్డుకున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...