Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:49 PM విజయనగరంGeneral
ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే పూజలు - Ushodayam
రాజాం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాలుగు ఎంపీపీలు, నాలుగు జడ్పీటీసీలతో పాటు 66 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంటామని కొండ్రు మురళి ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...