Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల విధుల్లో పాచిపెంట ఎంపీడీవో సిబ్బంది

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:55 PM పార్వతీపురం మన్యంGeneral
ఎన్నికల విధుల్లో పాచిపెంట ఎంపీడీవో సిబ్బంది - Ushodayam
పాచిపెంటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఎంపీడీవో బీవీజే పాత్రో ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి గంటకు పోలింగ్ శాతాన్ని తెలుసుకుని ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.

Comments

G
Loading comments...