Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ ఓట్ల నజరానా

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 8:19 AM చిత్తూరుGeneral
ఎన్నికల వేళ ఓట్ల నజరానా - Ushodayam
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో పలమనేరు, కుప్పం, నగరి, చిత్తూరు స్థానిక సంస్థల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.500 నుండి రూ.2,000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. కొన్నిచోట్ల మధ్యం బాటిళ్లు, నగదు ఇస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులు సొంతంగా భారీగా ఖర్చు చేస్తున్నారు.

Comments

G
Loading comments...