Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ నర్సీపట్నంలో సోదాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 9:55 AM అనకాపల్లి General
ఎన్నికల వేళ నర్సీపట్నంలో సోదాలు - Ushodayam
నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి యాతపేటలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. నాటు సారా, గంజాయి విక్రయాల నివారణకు సీఐ షేక్ గఫూర్ నేతృత్వంలో ఎస్సైలు ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. సోదాల్లో ఎక్సైజ్ పోలీసులు కూడా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...