Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHM సమ్మెకు గొంగిడి సునీత మద్దతు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 5:45 PM యాదాద్రి భువనగిరిGeneral
NHM సమ్మెకు గొంగిడి సునీత మద్దతు - Ushodayam
భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే వారితో కలిసి సమ్మెలో పాల్గొంటానని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...