Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన వరి పంటల పరిశీలనకు హరీశ్‌రావు

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 2:55 PM వనపర్తిGeneral
ఎండిన వరి పంటల పరిశీలనకు హరీశ్‌రావు - Ushodayam
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు బయల్దేరారు. వందలాది ఎకరాల్లో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు ప్రసంగించనున్నారు.

Comments

G
Loading comments...